VIDEO: వివాదాస్పందంగా ఎమ్మెల్యే వ్యాఖ్యాలు

VIDEO: వివాదాస్పందంగా ఎమ్మెల్యే వ్యాఖ్యాలు

MHBD: గూడూరు మండలంలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్ “ఇంటలిజెన్స్ వ్యవస్థ నా జేబులో ఉంది” అని చెప్పిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదంగా మారాయి. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పోలీసు ఇంటలిజెన్స్‌ను వాడుతున్నారన్న ఆరోపణలతో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.