VIDEO: మీనాజీపేటలో గేదె విక్రయిస్తుండగా దొరికిన దొంగ
MDK: మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఘటించిన పాడి గేదె చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గొల్ల రమేష్‌కు చెందిన గేదెను దొంగలించిన నిందితుడిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు సిద్దిపేట జిల్లా మీనాజీపేటలో గేదెను విక్రయించే ప్రయత్నంలో ఉండగా, ఆ ప్రాంతీయులు అనుమానం రావడంతో అతడిని బంధించి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.