పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
MHBD: ప్రజలకు పోలీసులపై మరిక నమ్మకం పెరిగేలా విధులు నిర్వర్తించాలని ఎస్పీ డా.శబరీష్ పోలీస్ అధికారులకు సూచించారు. చిన్నగూడూరు పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. విలనంత త్వరగా కేసులను పరిష్కరించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదగా మెదలాలని సూచనలను చేశారు.