రేపు గాంధీ భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి
TG: టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్, కొత్త, పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు హాజరుకానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, విజయోత్సవ సంబరాలపై సమీక్ష నిర్వహించనున్నారు.