రేపు జోర్డాన్‌ను వ్యాపార సదస్సు.. పాల్గొననున్న మోదీ
ప్రధాని మోదీ జోర్డాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అమ్మాన్ విమానాశ్రయంలో మోదీకి జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. కాగా రేపు భారత్ - జోర్డాన్ వ్యాపార సదస్సు నిర్వహించనున్నారు. సదస్సును ఉద్దేశించి మోదీ, జోర్డాన్ రాజు ప్రసంగించే అవకాశం ఉంది. అనంతరం మోదీ ఒమన్, ఇథియోపియో వెళ్లనున్నారు.