జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం

జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం

NZB: జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగర శివారులోని మల్లారం వద్ద బీపీసీఎల్​ పెట్రోల్​ బంక్​ను ఏర్పాటు చేశారు. ఈ బంక్​ను సెంట్రల్​ జైల్​ సూపరింటెండెంట్ చింతల దశరథం శుక్రవారం రోజున ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జైలు నుంచి విడుదలైన ఖైదీల సంక్షేమం కోసం పెట్రల్ బంక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.