'బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా'

'బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా'

PDPL: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించినా జరిమానా విధించాలని అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఆదేశించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ్య పర్యవేక్షకులు, నీటి సరఫరా, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇష్టానుసారంగా చెత్త పారేసినవారి నుంచి జరిమానా వసూలు చేయాలన్నారు.