మాజీ మంత్రి కాకాణికి బెయిల్

మాజీ మంత్రి కాకాణికి బెయిల్

NLR: జిల్లా సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణికి ఊరట లభించింది. తహశీల్దార్ డిజిటల్ సంతకాన్ని పోర్జరీ చేసి భూ రికార్డులు తారుమారు చేసిన కేసుల్లో అయనకు బెయిల్ మంజూరు అయింది. రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు  తీర్పునిచ్చింది.