ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రణవెల్లిలో సర్పంచ్ అభ్యర్థికి తుపాకీ బెదిరింపు
★ ADB జిల్లాలో నేటితో ముగియనున్న సోయాబీన్ కొనుగోళ్లు
★ దండేపల్లిలో స్థానిక ఎన్నికల బరిలో నిలిచిన మొత్తం కుటుంబ సభ్యులు
★ NRML జిల్లాలో ఈ నెల 8న బేస్ బాల్ జిల్లా స్థాయి జట్ల ఎంపిక