డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని డంపింగ్ యార్డ్‌ను ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ సందర్శించారు. ఈసందర్భంగా డంపింగ్ యార్డ్ లోని చెత్త రీసైక్లింగ్ మిషినరిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అతి త్వరలోనే మిర్యాలగూడ డంపింగ్ యార్డ్ లోని చెత్తను రీసైకిల్ చేసి తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.