తాగునీటి సమస్య పరిష్కారానికి చెక్

తాగునీటి సమస్య పరిష్కారానికి చెక్

W.G: తాడేపల్లిగూడెం రూరల్ మండలం బంగారుగూడెం గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి పాల్గొని మాట్లాడారు. వేసవికాలం నేపథ్యంలో గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.