రాజన్న ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

రాజన్న ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

SRCL: వేములవాడ పుణ్యక్షేత్రానికి భక్తులు రద్దీ కొనసాగుతుంది. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తజన సందోహం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. భీమేశ్వర ఆలయంలో అభిషేకం, అన్న పూజ, కళ్యాణం ఆర్జిత సేవలో భక్తులు పూజలలో పాల్గొంటున్నారు.