టీమిండియా వైట్‌వాష్‌పై కపిల్ దేవ్ స్పందన
SA చేతిలో IND వైట్‌వాష్ కావడంపై కపిల్ దేవ్ స్పందించారు. జట్టులో వికెట్‌ను ఎలా కాపాడాలో తెలిసిన ద్రవిడ్, లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు లేరన్నాడు. T20, వన్డేల వల్ల బౌలర్ ఫ్రెండ్లీ పిచ్‌లు ఉండటంలేదని.. ఆటలో బ్యాటర్లకు సహనం అవసరమని వ్యాఖ్యానించాడు. అయితే సిరీస్‌లో ఒక్క జట్టు కూడా 200 రన్స్ చేయకపోవడం టెస్ట్ క్రికెట్‌కి మంచిది కాదని ఆందోళన వ్యక్తంచేశాడు.