‘చెరువుల లీజు వెంటనే చెల్లించాలి'

‘చెరువుల లీజు వెంటనే చెల్లించాలి'

NGKL: జిల్లాలోని మత్స్య సహకార సంఘాల పరిధిలోని చెరువులు, కుంటల లీజు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని DFCS ఛైర్మన్ వాకిటి ఆంజనేయులు ఓ ప్రకటనలో కోరారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఆయా సొసైటీలు సకాలంలో లీజు రకాన్ని చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన సూచించారు.