పాక్ ప్లేయర్లు ఫిఫ్టీ చేసినా చాలు: అక్మల్

పాక్ ప్లేయర్లు ఫిఫ్టీ చేసినా చాలు: అక్మల్

సౌతాఫ్రికాతో T20 WC సెమీస్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే అజేయ సెంచరీ చేయడంపై పాక్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఇది ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్ అని, చిన్న జట్లపై సాధ్యమేమో కానీ పెద్ద జట్లపై అసాధమన్నాడు. పాక్ ప్లేయర్లను ఇన్ని బంతుల్లో సెంచరీ ఏమో కనీసం ఫిఫ్టీ అయినా చేయాలని కోరే పరిస్థితి నెలకొందని పేర్కొన్నాడు.