VIDEO: పాలేరు జలాశయానికి వరద.. 13 గేట్లు ఎత్తివేత

VIDEO: పాలేరు జలాశయానికి వరద.. 13 గేట్లు ఎత్తివేత

KMM: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఊర్లుగొండ ఏరు వరద కారణంగా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం భారీగా నిండింది. దీంతో అధికారులు అప్రమత్తమై మంగళవారం 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.