యువ ప్రో కబడ్డీ టీమ్‌కు కెప్టెన్‌గా సుశాంక్ నియామకం

NZB: తెలంగాణ రాష్ట్ర కబడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగయ్య ,గంగాధర్ తెలిపారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన కుంట సుశాంక్‌కు బాసర విద్యుత్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు.