'రేవంత్‌కు దమ్ముంటే CBI విచారణ కోరాలి'
TG: మొంథా తుఫాన్‌తో లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని BJLP నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. 'వారికి ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదు. కాంగ్రెస్ వచ్చాక.. ఎంత నష్టపరిహారం ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని CMకు లేఖ రాశాను. రేవంత్‌కు దమ్ముంటే KCR, గత ప్రభుత్వ అవినీతిపై CBI విచారణ కోరాలి' అని అన్నారు.