సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శ్రీరామ్

సత్యసాయి: ఎన్టీఆర్ వైద్య సేవలపై ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న దుస్‌ప్రచారన్ని నమ్మొద్దని ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ సూచించారు. నియోజకవర్గంలోని పలువురికి ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 10 మందికి రూ.9.95లక్షల విలువైన చెక్కులను అందజేశారు. సీఎం సహాయనిధి పేదలపాలిట వరమని కొనియాడారు.