వెంకట లక్ష్మమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

వెంకట లక్ష్మమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

NGKL: అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం వెంకట లక్ష్మమ్మ తల్లి ఉత్సవాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ సతీమణి డాక్టర్ అనురాధ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు లక్ష్మమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆమె కాంక్షించారు.