కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ పెదపారుపూడిలో CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
☞  జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
☞ హంసలదీవి క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రభుత్వ సలహాదారు చాగంటి 
☞ హాకీ శతాబ్ది వేడుకల' గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్ బాలాజీ
☞ మచిలీపట్నంలో జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి పేర్ని నాని