హైదరాబాద్ లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై 125 అడుగుల డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిర్మించిన 125 అడుగుల డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా అంబేడ్కర్ విగ్రహంపై పూల వర్షం కురిపించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, పలువురు మంత్రులు, అధికారులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.