సొసైటీ అధ్యక్షుడిగా బత్తిని వేణుబాబు బాధ్యతలు

సొసైటీ అధ్యక్షుడిగా బత్తిని వేణుబాబు బాధ్యతలు

GNTR: పెదనందిపాడు మండల సొసైటీ కొత్త అధ్యక్షుడిగా బత్తిని వేణుబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. గతంలో వీరి కుటుంబ సభ్యులు మండల ZPTCగా సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. సొసైటీ సీఈవోగా కొండేపాటి భాస్కర్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.