శివాలయాలకు మహాశివరాత్రి శోభ

శివాలయాలకు మహాశివరాత్రి శోభ

VSP: మహాశివరాత్రి సందర్భంగా ఉత్తరాంధ్రలోని ప్రధాన శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం క్యూ లైన్లు, ఉచిత ప్రసాదం, త్రాగునీరు, మజ్జిగ, వీల్‌చైర్లు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే ఆర్కే బీచ్‌లో టి.సుబ్బారామిరెడ్డి మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.