VIDEO: లక్ష్యంతో ముందుకు సాగాలి: ఎస్పీ
WNP: విద్య అనేది ఒక శక్తి అని, ఒక లక్ష్యం పెట్టుకొని ఆకాశమే హద్దుగా అమ్మాయిలు చదువులో ముందుకెళ్లాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి సూచించారు. వనపర్తి మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ ప్రభుత్వ బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలలో వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ నిరంతరం చదువులో ముందుకెళ్లాలని కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు.