VIDEO: మండల కేంద్రంలో భూ భారతి చట్టం అవగాహన సదస్సు

VIDEO: మండల కేంద్రంలో భూ భారతి చట్టం అవగాహన సదస్సు

NZB: చందూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూ భారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశపెట్టిందన్నారు. ఈ చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, తదితరులున్నారు.