పాపన్న గౌడ్‌కు నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

HYD: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొఘల్ దౌర్జన్యాలకు గర్జించి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడారన్నారు.