ఈ సారైనా భారత్ కప్ కొడుతుందా?

ఈ సారైనా భారత్ కప్ కొడుతుందా?

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025లో భారత్ సెమీస్‌కు చేరుకుంది. టోర్నీ చరిత్రలో 6వ సారి సెమీస్ ఆడబోతున్న భారత్ ఇప్పటివరకు ఒక్క టైటిల్ మాత్రమే గెలిచింది. 2013 అరంగేట్ర టోర్నీ కప్ తర్వాత 2018, 2023లో రన్నరప్‌గా నిలిచింది. అటు పాక్, లంక రెండేసి ట్రోఫీలు గెలిచాయి. దీంతో ఈ సారి భారత్-A రైజింగ్ స్టార్ కప్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.