మధిర మండల వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు

మధిర మండల వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు

 KMM: జిల్లా మధిర మండల వ్యాప్తంగా గురువారం వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కార్యాలయాలలో కార్మిక సంఘాల జెండాలను ఎగరవేసి ఒకరికొకరు మేడే శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.