HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్
✦ సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌
✦ బీహార్ ఓట్‌చోరీ ర్యాలీలో పాల్గొన్న రాహుల్, రేవంత్
✦ విశాఖలో 2 యుద్ధనౌకలను ప్రారంభం
✦ గుజరాత్‌లో మారుతి EV ప్లాంట్‌ ప్రారంభం
✦ APSRTC ఉద్యోగుల ప్రమోషన్‌కు గ్రీన్ సిగ్నల్
✦ పేర్నినానిపై కేసు నమోదు