మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా వ్యాప్తంగా ముగిసిన రెండో విడత స్థానిక ఎన్నికలు
★ జిల్లాలో రెండో విడత ఎన్నిల్లో 79.30% పోలింగ్ నమోదు
★ మూడో విడత ఎన్నికలు ముగిసేవరకు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ఎస్పీ జానకి
★ గ్రామాల్లో బీఆర్ఎస్ మనుగడ కోల్పోయింది: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి