మాజీ MPPకి నాయకుల పరామర్శ

SRPT: తుంగతుర్తి మాజీ ఎంపీపీ, BRS మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం సూర్యాపేట నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారిని ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పరామర్శించారు.