కల్మలపేటలో వృద్ధుడి హత్య

MNCL: వేమనపల్లి మండలం కల్మల పేటకు చెందిన బద్ది లచ్చయ్య (68) హత్యకు గురైనట్లు నిల్వాయి ఎస్ఐ శ్యాం పటేల్ తెలిపారు. లచ్చయ్యకు ఇద్దరు భార్యలు. వారిద్దరూ మృతిచెందగా ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు లచ్చయ్య తలపై కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు.