నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే సామేలు పర్యటించనున్నారు. తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి తుంగతుర్తి మండలం బండరామారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి తుంగతుర్తిలో నూతన ఎస్టీఓ భవనాన్ని ప్రారంభించనున్నారు.