రేపు జిల్లాలో రగ్బీ ఎంపికలు

రేపు జిల్లాలో రగ్బీ ఎంపికలు

MBNR: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్- 17 విభాగంలో రగ్బీ ఎంపికలు ఉంటాయని జిల్లా ఎస్టీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి తెలిపారు. మహబూబ్‌నగర్‌ని స్టేడియం గ్రౌండ్లో రేపు అండర్ - 17 విభాగంలో బాలబాలికల రగ్బీ ఎంపికలు ఉంటాయని, ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు.