వర్ధన్నపేట మున్సిపాలిటీ.. రెండో రోజే 32 నామినేషన్ల స్వీకరణ

వర్ధన్నపేట మున్సిపాలిటీ.. రెండో రోజే 32 నామినేషన్ల స్వీకరణ

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 12 వార్డులు ఉండగా, గురువారం రెండో రోజున 32 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పార్టీ వారీగా బీజేపీ నుంచి 11, బీఆర్ఎస్ నుంచి 7, కాంగ్రెస్ నుంచి 10, ఇండిపెండెంట్లుగా 3, ధర్మ సమాజ్ పార్టీ నుంచి 1 నామినేషన్ దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.