VIRAL: రైలు కింద ప్రేమ జంట రొమాన్స్

VIRAL: రైలు కింద ప్రేమ జంట రొమాన్స్

ఓ ప్రేమ జంట ఎక్కడా స్థలంలేనట్లు.. రైల్వే ట్రాక్‌పై ఆగిన గూడ్స్ ట్రైన్ కింద రొమాన్స్ చేసిన AI వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు ప్రేమికులు గూడ్స్ ట్రైన్ కింద కూర్చున్నారు. తమను ఎవరూ చూడటం లేదని వేరే లోకంలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత రైలు అకస్మాత్తుగా నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. వెంటనే ఒకరినొకరు పట్టుకుని ట్రాక్‌ నుంచి పక్కకు తప్పుకున్నారు.