ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

SRPT: నడిగూడెం మండల కేంద్రంలో నిర్వహించిన వార్డు సభ్యుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఇందులో ఏక్లాస్ ఖాన్‌పేట తండా తొలి పాలక వర్గ సభ్యులు పాల్గొని పరిపాలన, అభివృద్ధి పనులపై అవగాహన పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులను సర్పంచ్ వరలక్ష్మి అభినందించారు. అందరూ సమిష్టిగా కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆమె కోరారు.