యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి: KTR

యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి: KTR

TG: భారత యువత ఉద్యోగాల కోసం వెతకడం మానేసి, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించాలని మాజీమంత్రి KTR పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. AI విప్లవం వల్ల భవిష్యత్తులో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని, దీన్ని ఎదుర్కోవాలంటే యువత నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.