VIDEO: 'అధికారులు చర్యలు తీసుకోండి'

VIDEO: 'అధికారులు చర్యలు తీసుకోండి'

NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులు వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వార్డులో స్ట్రీట్ లైట్ వెలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.