శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
➢ లావేరులో 'చదవడం మాకిష్టం' కార్యక్రమంను నిర్వహించిన గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు
➢ శ్రీకాకుళంలో పన్నులు చెల్లింపులకు ఈనెల 31వరకు అవకాశం: కమిషనర్ హెచ్. కూర్మారావు
➢ నరసన్నపేటలో భారీగా గంజాయి పట్టివేత