ఇఫ్తార్ విందు ఆత్మీయతకు నిదర్శనం: మంత్రి

ఇఫ్తార్ విందు ఆత్మీయతకు నిదర్శనం: మంత్రి

E.G: పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఆత్మీయతకు, మత సామరస్యానికి నిదర్శనమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం సాయంత్రం రాజమండ్రిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో గన్ని కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన హాజరయ్యారు. దుర్గేష్, గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్షలు విడిపించారు.