ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష

NRML: సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పంచాయతీ కార్యదర్శులతో ఇంటి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. త్వరితగతిన పిల్ల నిర్మాణాలు పూర్తయ్యేలా లబ్ధిదారులకు సూచించాలని, ఆదిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.