VIDEO: ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన

VIDEO: ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన

కోనసీమ: అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. చిన్నారులు వేసిన కూచిపూడి, భరత నాట్యం అందరినీ అలరించాయి. ఈ మేరకు వారిని పలువురు అభినందించారు.