VIDEO: బేసిపోలమ్మ ఉత్సవాలకు వెంకీ మామ!

VIDEO: బేసిపోలమ్మ ఉత్సవాలకు వెంకీ మామ!

SKLM: సోంపేట మండలం బేసి రామచంద్రాపురంలో ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు బేసిపోలమ్మ అమ్మవారి సంబరాలు ఘనంగా జరగనున్నాయి. సుమారు 50 ఏళ్ల తరువాత నిర్వహించనున్న ఈ సంబరాలపై సినీ హీరో వెంకటేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. అమ్మవారి సంబరాలకు తనను ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. బేసిపోలమ్మ ఉత్సవాలకు వెంకీ మామ రానున్నారా..? కామెంట్ చేయండి.