VIDEO: 'ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి'

VIDEO: 'ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి'

NZB: సమాజంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త వహించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మ సూచించారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఖలీల్వాడిలోని న్యూ అంబేడ్కర్ భవన్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు.