వర్ధన్నపేట 8వ వార్డు కాంగ్రెస్ విజయం

వర్ధన్నపేట 8వ వార్డు కాంగ్రెస్ విజయం

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు ఫలితం వెలువడింది. మొత్తం 819 ఓట్లలో 687 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి తన సమీప ప్రత్యర్థి బానోతు శ్రీనివాస్‌పై 90 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌కు 369 ఓట్లు, బీఆర్ఎస్‌కు 279,బీజేపీకి 37 ఓట్లు నమోదయ్యాయి. ఈవిజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి.