డిసెంబర్ 06: చరిత్రలో ఈరోజు
1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్‌పీ సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరణ్‌నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మరణం