'వరంగల్ ఖిల్లాను గెలిచిన ధీరుడు పాపన్న గౌడ్'

'వరంగల్ ఖిల్లాను గెలిచిన ధీరుడు పాపన్న గౌడ్'

MBNR: వరంగల్ ఖిల్లాను గెలిచిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.