KCR, హరీష్‌రావు పిటిషన్‌పై విచారణ వాయిదా

KCR, హరీష్‌రావు పిటిషన్‌పై విచారణ వాయిదా

TG: కాళేశ్వరం నివేదికపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరంలేదని హైకోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.